అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు : ప్రధాని మోదీ

అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు : ప్రధాని మోదీ

అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారన్న ప్రధాని నరేంద్ర మోదీ. గతంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగేదని,  ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు.  అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలక పాత్ర అన్నారు.    2014 తరువాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందన్నారు.  2జీ వేలానికి 5 జీ వేలానికి ఎంతో తేడా ఉందన్నారు.  గతంలో రూపాయిలో 85 పైసల దోపీడీ ఉండేదని,  ఆ సిస్టమ్​ను పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పారు.