ఢిల్లీ హైకోర్టులో ఆప్​  మాజీ మంత్రి సత్యేంద్ర జైన్​కు చుక్కెదురు

ఢిల్లీ హైకోర్టులో ఆప్​  మాజీ మంత్రి సత్యేంద్ర జైన్​కు చుక్కెదురు

ఢిల్లీ హైకోర్టులో ఆప్​  మాజీ మంత్రి సత్యేంద్ర జైన్​కు చుక్కెదురు. మనీ లాండరింగ్​ కేసులో సత్యేంద్రకు బెయిల్​ నిరాకరించిన హైకోర్టు. గత ఏడాది నవంబర్​ 17న బెయిల్​ నిరాకరించిన ట్రయల్​ కోర్టు. గత ఏడాది మే 30 నుంచి తీహార్​ జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్​. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్​ ప్రతిభావంతమైన వ్యక్తి. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న ఈడీ. ఈడీ వాదనతో ఏకీ భవించిన ఢిల్లీ హైకోర్టు.