జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకి కోచ్ గా శ్రీరామ్

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకి కోచ్ గా శ్రీరామ్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: చత్తిస్ ఘడ్ లో జరుగనున్న జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కోచ్ గా శ్రీరామ్ ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి అండర్17 బాలికల బాస్కెట్ బాల్ జట్టు కోచ్ గా శ్రీరామ్ వ్యవహరిస్తారు. ఎంపిక అయిన శ్రీరామ్ ను శ్రీ చైతన్య, కేజిఆర్ విద్యాసంస్థల యాజమాన్యం అబినందించింది.