మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక పై తీర్పు వెలువరించిన న్యాయమూర్తి 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక పై తీర్పు వెలువరించిన న్యాయమూర్తి 

తెలంగాణ ప్రజా ప్రతినిధుల కేసులను విచారిస్తున్న కోర్టు న్యాయమూర్తి జయకుమార్ పై వేటు వేసిన సుప్రీం కోర్టు 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక పై తీర్పు వెలువరించిన న్యాయమూర్తి 

మంత్రి తో సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ జయకుమార్ తీర్పు

జడ్జి జయకుమార్ ను  సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు
శ్రీనివాస్  సహా 10 మంది పై ఎప్ఐఆర్ చేయాలని ఆదేశించిన జడ్జి జయకుమార్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై కీలక తీర్పు ఇచ్చిన జడ్జి జయకుమార్
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసు పెట్టాలని గతంలో ఆదేశం
ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసులకు ఎలా ఆదేశిస్తారన్న సుప్రీంకోర్టు