హైదరాబాద్​లో ఘనంగా టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్​లో ఘనంగా టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్​లో ఘనంగా టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకలు. ఎన్​టీఆర్​ ఘాట్​లో నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎగ్జిబిషన్​గ్రౌండ్​లో టీడీపీ భారీ బహిరంగ సభ. తెలుగు రాష్ట్రాల కేడర్​కు దిశానిర్దేశం చేయనున్న అధినేత.