వికారాబాద్ జిల్లా కోడంగల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా కోడంగల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ పట్టణ కేంద్రంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి ముందుగా తన కోడంగల్ లోని తన ఇంటిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటి ఆవరణలో గోమాతకు కూడా పూజ చేశారు. ఈ సందర్భంగా గోమాత చుట్టూ ప్రదర్శనలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.