మీ కొడుకు వారియర్....

మీ కొడుకు వారియర్....

మీరు బాధపడాల్సిన పని లేదు.  బండి సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తరుణ్ చుగ్ అనంతరం బండి సంజయ్ తల్లి ఆశీర్వాదం తీసుకుంటూ బండి సంజయ్ ను వారియర్ గా అభివర్ణించిన తరుణ్ చుగ్.