న్యూజెర్సీ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

న్యూజెర్సీ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అమెరికాలోని న్యూజెర్సీ లో ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు.