వైద్యం వికటించి బాలుడు మృతి

వైద్యం వికటించి బాలుడు మృతి

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన ఘటన హుజూర్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే మఠంపల్లి మండలం బిల్య  నాయక్ తండాకు చెందిన భానోత్ రమేష్ తల్లి స్వాతి మృతుడు శివ 3 సంవత్సరాలు వయసు గల బాబు ఆదివారం జ్వరం రావడం తో హుజూర్ నగర్ పట్టణం లోని బాబు హాస్పిటల్ నందు చేరాడు. డాక్టర్ అందుబాటు లేని సమయంలో కాంపౌండర్ వైద్యం చేయడంతో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు.