డెలివరీ బాయ్ నీ కర్వడానికీ వచ్చిన కుక్క, మూడవ ఫ్లోర్ నుంచి దూకి గాయాలు

డెలివరీ బాయ్ నీ కర్వడానికీ వచ్చిన కుక్క, మూడవ ఫ్లోర్ నుంచి దూకి గాయాలు

రంగారెడ్డి జిల్లా:మణికొండ  మున్సిపాలిటీ  పంచవటి కాలనీ లో సరుకులు డెలివరీ చేసేందుకు మూడో అంతస్తు ఎక్కిన డెలివరీ డాట్కామ్ బాయ్ని ప్లాట్ లో నుంచి డాబర్మాన్ కుక్క కరిచేందుకు రావడంతో క్రిందకీ దూకి తీవ్ర గాయాలు అయ్యినా   సంగటన ఆదివారం చోటుచేసుకుంది. కుక్క కర్వడానికీ రావడంతో డెలివరీ బాయ్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో  స్థానికులు ఆసుపత్రి కి  తరలించారు.