కాలి బూడిదైన ఆటో

కాలి బూడిదైన ఆటో

రంగారెడ్డి జిల్లా షాద్  నగర్ పట్టణంలోని రోడ్ పై  ఆగిఉన్న ఆటో (టాటా ఏసి వాహనం ) లో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలి బూడిదైంది. ఆటో ను పార్కింగ్ చేసి  డ్రైవర్  తినడానికి వెళ్ళాడు అంతలోనే మంటలు చెలరేగి అంటుకుంది..!