నాపై రాజకీయ కుట్రలు: ఎమ్మెల్యే రాజయ్య

నాపై రాజకీయ కుట్రలు: ఎమ్మెల్యే రాజయ్య

తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ప్రజల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు.  సీఎం కేసీఆర్​కు అన్ని విషయాలూ వివరిస్తానన్నారు.