ఇది అసమర్థ ప్రభుత్వం: వైఎస్​ విజయలక్ష్మి

ఇది అసమర్థ ప్రభుత్వం: వైఎస్​ విజయలక్ష్మి

ఇది అసమర్థ ప్రభుత్వమన్న వైఎస్​ విజయలక్ష్మి. షర్మిలను పోలీసులు ఆపుతుంటే, మీదమీద పడుతుంటే ఆవేశం రాదా?  ఎక్కడపడితే అక్కడ పట్టుకుంటే కోపం రాదా? పోలీసులను కొట్టాలనే ఉద్దేశం షర్మిలకు, నాకూ లేదు. షర్మిల ఏమైనా టెర్రరిస్టా?  నేను కొట్టాలని కొట్టలేదు.  ఆమె సిట్​ ఆఫీసుకు వెళుతుంటే ఎందుకు ఆపాలి? ఎప్పడు చూసినా మా ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారు. షర్మిల ప్రజల కోసం పోరాడుతోంది. గ్రూప్​ పేపర్లు లీకయ్యాయి...టెన్త్​ పేపర్లు లీకయ్యాయి. ప్రశ్నించే గొంతులను అరెస్టు చేస్తారా?