మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు!

 మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు!

‘మాకు నచ్చిన వ్యక్తికి ఓటేస్తాం.. దయచేసి ఓట్లు వేయడానికి డబ్బులు ఇవ్వకండి.. మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు. ప్రశ్నించే హక్కును అమ్ముకోము’ అంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ మేజర్ పంచాయతీలో ఇస్లావత్ రాజు విజయ దంపతులు తమ ఇంటికి ఆయా క్యాప్షన్ లతో రాసిన ఫ్లెక్సీని అంటించి ఓటు హక్కుకు ఉన్న విలువను ప్రచారం చేస్తున్నారు.