పంజాబ్​ సరిహద్దుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం 

పంజాబ్​ సరిహద్దుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం 

పంజాబ్​ సరిహద్దుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పాకిస్తాన్​ నుంచి డ్రగ్స్​ స్మగ్లింగ్​ యత్నాన్ని బీఎస్​ఎఫ్​ దళాలు అడ్డుకున్నాయి. ఫిరోజ్​పూర్​ సెక్టార్​లో డ్రగ్స్​ప్యాకెట్లను బీఎస్​ఎఫ్​ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అర్థరాత్రి సేతావాల గ్రామంలో  డ్రగ్స్​ ప్యాకెట్లను జారవిడిచిన డ్రోన్​. 3 హెరాయిన్​ ప్యాకెట్లు, 2 మెరిసే బంతులు, బ్యాటరీతో కూడిన నీలిరంగు ఎల్​ఈడీ బల్బును స్వాధీనం చేసుకున్న బీఎస్​ఎఫ్​ దళాలు. 3 హెరాయిన్​ ప్యాకెట్ల బరువు రెండున్నర కిలోలుగా గుర్తించారు.