నిర్మల్ లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

నిర్మల్ లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎస్ ఎస్ సి పేపర్ల లీకేజీ లో బండి సంజయ్ ప్రమేయం ఉందంటూ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్మల్ లో బండి సంజయ్ దిష్టి బొమ్మ ను దహనం చేశారు. బుధవారం స్థానిక శివాజీ చౌక్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు