ఎక్సెజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

ఎక్సెజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్సెజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా 2023-25 సంవత్సరం లైసెన్స్ పీరియడ్ సంబంధించి నూతన ఆబ్కారి మద్యం దుకాణాల గజిట్ నోటిఫికేషన్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.