కన్నాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి  శ్రీధర్ బాబు

కన్నాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి  శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథనిలో మండలం లోని  కన్నాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నామినేషన్ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన AICC కార్యదర్శి , తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అనంతరం ప్రచార రథన్ని ప్రారంభించిన ఆయన  మంథనిలో నామినేషన్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి బయలుదేరిన శ్రీధర్ బాబు.