బీఆర్ఎస్​ సర్కారుపై మాజీ మంత్రి డీకే అరుణ ఫైర్​

బీఆర్ఎస్​ సర్కారుపై మాజీ మంత్రి డీకే అరుణ ఫైర్​

బీఆర్ఎస్​ సర్కారుపై మాజీ మంత్రి డీకే అరుణ ఫైరయ్యారు. బండి సంజయ్​ అరెస్టును తీవ్రంగా ఖండించారు. పేపర్​ లీక్​ ఘటనపై మాట్లాడని మంత్రులు బండి సంజయ్​పై మాట్లాడటం సిగ్గుచేటన్నారు.  బీజేపీపై కేసీఆర్​ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. తన కుటుంబంపై ఉన్న  అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే డైవర్షన్​ పాలిటిక్స్​ చేస్తున్నారన్నారు.