బిఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ...

బిఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ...
  • కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు

మోత్కూర్,ముద్ర:తిరుమలగిరి లోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మోత్కూర్ మున్సిపల్ కేంద్రం లోని బుజిలాపురం గ్రామానికి  చెందిన చింతలమాజీ సింగిల్ విండో చైర్మన్ చింతల విజయభాస్కర్ రెడ్డి,చింతల  మాజీ జెడ్పిటిసి చింతల వరలక్ష్మి, ఒకటో వార్డు కౌన్సిలర్ పురుగుల వెంకన్న,కో ఆప్షన్ సభ్యులు,షాహిన్ సుల్తానా మాజిద్,చాతరాశి అంజయ్య మాజీ సర్పంచ్,పంగా సావిత్రి మాజీ సర్పంచ్,మడూరి యాదిరెడ్డి మాజీ ఉపసర్పంచ్,బోయిని యాకయ్య, వీరితో పాటు దాదాపు 150 కుటుంబాలు  టిఆర్ఎస్ పార్టీ రాజనామా చేసి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.