ముద్ర ఎఫెక్ట్...

ముద్ర ఎఫెక్ట్...

మల్యాల తహసీల్దార్ గా నరేష్ బాధ్యతలు

ముద్ర, మల్యాల: మల్యాలలొ తహసీల్దార్ లేక గృహలక్ష్మి దరఖాస్తు దారులు ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం ముద్ర పత్రికలొ వచ్చిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు ఫుల్ అడిషనల్ చార్జ్ (FAC) గా కొడిమ్యాల తహసీల్దార్ డి. నరేష్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన ఆయన గృహలక్ష్మి పథకంకు అవసరమాయ్యే పెండింగ్ ధ్రువీకరణ పత్రాలు వెంటనే క్లియర్ చేశారు.