పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్

ముద్ర, తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీ  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో  భాగంగా శనివారం నాడు మున్సిపల్ పరిధిలోని 14 వార్డ్ లో  ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న తిరుమలగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్  ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో
14 వార్డ్ ఇంచార్జ్ మహేశ్వరం సందీప్ నేత విగ్నేష్ యాకూబ్ రెడ్డి   తిరుమలగిరి మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు