పంజాబ్​లా ఏపీలో అరాచకం రాజ్యమేలుతోంది: మోదీ

పంజాబ్​లా ఏపీలో అరాచకం రాజ్యమేలుతోంది: మోదీ

జగన్​ ప్రభుత్వంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. పంజాబ్​లా ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందన్న  ప్రధాని.  శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. టీడీపీ ఎంపీ కనకమేడలతో తన అభిప్రాయాలు వ్యక్తం చేసిన మోదీ.