జమ్మూ కశ్మీర్​లో 12 ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు

జమ్మూ కశ్మీర్​లో 12 ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు

జమ్మూ కశ్మీర్​లో 12 ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు చేస్తోంది. గతేడాది ఉగ్రదాడికి కుట్ర కేసులో అనుమానితుల ఇళ్లలో కొనసాగుతున్న ఎన్​ఐఏ తనిఖీలు. జమ్మూ, కుల్గాం, పుల్వామా, అనంత్​నాగ్​, సోపోర్​ జిల్లాల్లో కొనసాగుతున్న సోదాలు. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేస్తున్నారు.