ధరఖాస్తు చేసుకున్నా ఫించన్ రావట్లేదు - తడుక కొమురమ్మ, గోపాలపురం

ధరఖాస్తు చేసుకున్నా ఫించన్ రావట్లేదు - తడుక కొమురమ్మ, గోపాలపురం

ఏడాది నుండి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫించన్ రావడం లేదు. ఏడాదిన్నర క్రితం నా భర్త తడుక కనకరాజ్యం తాటి చెట్టు పై నుండి పడి చనిపోయాడు. అధికారుల నుండి ఎలాంటి సాయం అందకపోగా, వితంతు ఫించన్ కోసం దరఖాస్తు పెట్టుకుని ఏడాది గడిచినప్పటికీ, ఇంతవరకు ఫించన్ మంజూరు కావడం లేదు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఫించన్ మంజూరు చేయాలి.