నేటి నుంచి  జగిత్యాల జిల్లా లో పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు మార్పు 

నేటి నుంచి  జగిత్యాల జిల్లా లో పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు మార్పు 
police officers Phone numbers changed in Jagityala district

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా లో పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు జిల్లా ఎస్పి ఎ . భాస్కర్ తెలిపారు. మారిన ఫోన్ నంబర్లు నేటి (పిబ్రవరి 16) నుంచి అందుబాటులోకి వస్తాయని, ప్రజలు గమనించాలని ఎస్పీ సూచించారు . ప్రజలు అత్యవసర పరిస్థితులలో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.

మారిన పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లు :

జగిత్యాల జిల్లా ఎస్పీ   -  8712656800
అడిషనల్ ఎస్పీ         -  8712656801
జగిత్యాల డి ఎస్ పి      - 8712656802
మెట్పల్లి డి ఎస్ పి        - 8712656803
స్పెషల్ బ్రాంచ్ డి ఎస్ పి - 8712656804
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ - 8712656807
జగిత్యాల సిసిఎస్ సిఐ    - 8712656810
జగిత్యాల టౌన్ సిఐ       - 8712656815
జగిత్యాల రూరల్ సిఐ    - 8712656816
మల్ల్యాల సిఐ            -   8712656818
ధర్మపురి సిఐ            - 8712656817
కోరుట్ల సిఐ               - 8712656820
మెట్పల్లి సిఐ             - 8712656819
జగిత్యాల రూరల్ ఎస్ఐ  - 8712656822
జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ    - 8712656823
కొడిమ్యల ఎస్ఐ           - 8712656831
మల్ల్యాల ఎస్ఐ      -  8712656830
పెగడపల్లి ఎస్ఐ     -  8712656832
గొల్లపల్లి ఎస్ఐ        - 8712656826
వెల్గటూర్ ఎస్ఐ      - 8712656827
ధర్మపురి ఎస్ ఐ     - 8712656824 
బుగ్గారం ఎస్ఐ     -   8712656829
సారంగాపూర్ ఎస్ఐ -  8712656825
బీర్పూర్ ఎస్ఐ      - 8712656828
రాయికల్ ఎస్ఐ     - 8712656791
మేడిపల్లి ఏస్ఐ      - 8712656792
కోరుట్ల ఎస్ఐ         - 8712656790
కథలాపూర్ ఎస్ఐ    - 8712656793
మెట్పల్లి ఎస్ఐ        - 8712656794
ఇబ్రహీంపట్నం ఎస్ఐ - 8712656795
మల్లాపూర్ ఎస్ఐ      - 8712656796