ఎస్పీ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రం అవార్డుల అందజేత

ఎస్పీ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రం అవార్డుల అందజేత

ముద్ర,తంగళ్లపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా సూపరింటెండెంట్  ఆప్ పోలీస్ అఖిల్ మహజాన్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రాలు అందుకున్నారు. తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న బత్తిని శ్రీనివాస్ గంజాయి నేరస్థులను పట్టుకోవడంలో, సుధాకర్ ఉత్తమ రైటర్ , శ్రీనివాస్ దొంగలు నేరస్తులను పట్టుకొవడం, కరీం నేరస్తులకుసామాన్లు అందజేయడం నేరస్తులకు వారంట్ చేయడంలోప్రశంస పత్రలు అందుకున్నారు.వీరిని మండల ప్రజలు అభినందించారు.