పద్మా వతి గెలుపు కోసం ప్రత్యేక పూజలు  ఇంటింటా ప్రచారం 

పద్మా వతి గెలుపు కోసం ప్రత్యేక పూజలు  ఇంటింటా ప్రచారం 

ముద్ర మోతె : కోదాడ నియోజక వర్గ ఎమ్మెల్యే గా ఉత్తమ్ పద్మావతి ని అధిక మెజారిటీ గెలిపించాలని యం పి పి ముప్పాని ఆశ శ్రీకాంత్ రెడ్డి అన్నారు    శుక్రవారం  గోపతండా రామాలయం లో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటా ప్రచారం నిర్వించారు అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న పద్మావతి కి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరారు ప్రజలే నా పిల్లలని భావించి ప్రజా సేవకు అంకితమైన నాయకురాలు ని విస్మరించవద్దని తెలిపారు ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారంటీ లతో ప్రతి ఒక్కరి నీ అభివృద్ధి వైపు నడిపించడం జరుగుతుందనీ చెప్పారు ఈ కార్యక్రమం లో నరేష్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు