ఉత్తమ ఏఈఓ అవార్డు అందుకున్న శ్రీను

ఉత్తమ ఏఈఓ అవార్డు అందుకున్న శ్రీను

ముద్ర తిరుమలగిరి: జిల్లా ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారి గా ఎంపికైన తిరుమలగిరి మండలం జలాల్పురం క్లస్టర్ ఏ ఈ ఓ జి. శ్రీను 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవసాయ శాఖ లో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జి.శ్రీను జిల్లా ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారిగా ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి   జిల్లా కలెక్టర్ వెంకట్రావు  చేతుల మీదుగా  మంగళ వారం నాడు ఉత్తమఅవార్డును అందుకున్నా రు