దోమ మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత

వికారాబాద్ జిల్లా:  గుడి ప్రవేశం విషయంలో దళితులు, కొందరు గ్రామస్థుల మధ్య ఘర్షణ. పోలీసు వాహనంపై దాడి చేసిన అద్దాలు పగలగొట్టిన కొందరు యువకులు. రెండు రోజుల క్రితం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించిన దోమ ఎస్సై విశ్వజన్. గుడి ప్రవేశం చేసిన వారితో గొడవకు దిగిన కొందరు గ్రామస్థులు

ఈ రోజు సాయంత్రం గ్రామానికి వెళ్ళిన ఎస్సై....గ్రామస్థులను సముదాయించే ప్రయత్నం. కోపోద్రిక్తులైన గ్రామస్థులు.... పోలీసు వాహనం ధ్వసం. గ్రామంలో ఉద్రిక్తత... భారీగా చేరుకుంటున్న పోలీసులు. ఎస్సై అత్యుత్సాహం వల్లే గొడవ జరిగినట్టుగా సమాచారం