తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
  • 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
  • జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ బదిలీ..
  • జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి..
  • పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్..
  • కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్..
  • యువజన సర్వీసులు పర్యాటక శాఖ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్..