"వెయ్ దరువెయ్  " టీజర్ 

 "వెయ్ దరువెయ్  " టీజర్ 

వెయ్​దరువెయ్​ చిత్రం టీజర్​ చాలా ఇంట్రస్టింగ్​గా ఉందని సుప్రీం సాయిధరమ్ తేజ్ అన్నారు. సినిమా చూడాలి అని కుతూహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. సాయి అన్న కి మరియు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమాలో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ చెప్తున్నాను. హీరో సాయి రామ్ శంకర్ గారు మాట్లాడుతూ సుప్రీం సాయిధరమ్ తేజ్  గారి  చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది మా సినిమా నుంచి ఇది వరకే రెండు సాంగ్స్  రిలీజ్ అయినవి వాటికీ చాల మంచి విశేష స్పందన వచ్చింది అన్నారు.