సీఎం ఇంటి దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం

  • డిజిల్ పోసుకుని ఆత్మ హత్య యత్నం చేసిన ఓ వ్యక్తి 
  • టీడీపీ లో ఉన్నప్పటి నుండి పార్టీ లో ఉన్న తనను సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు అని ఆత్మ హత్య యత్నం
  • సీఎం కాకముందు తను చాలా సన్నిహితంగా ఉండే వాన్ని అని తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన వ్యక్తి