తెలంగాణ లో మళ్ళీ IT సోదాలు

తెలంగాణ లో మళ్ళీ IT సోదాలు

క్రిస్టియన్ మిషనరీలలో కొనసాగుతున్న సోదాలు. తెలంగాణ లో 40 ప్రాంతాలు అల్వాల్, బొల్లారం, కీసర, జీడిమెట్ల, మెదక్, పటాన్చెరులో సోదాలు చేస్తున్న ఐటీ శాఖ.