ఒక్కసారి అవకాశం ఇవ్వండి- గండ్ర సత్యనారాయణ

ఒక్కసారి అవకాశం ఇవ్వండి- గండ్ర సత్యనారాయణ
  • రెండు లక్షల రుణమాఫీ చేస్తాం
  • కౌలు రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాం
  • హత్ సే హత్ జోడో పద యాత్రలో
  • గండ్ర సత్యనారాయణ రావు

ముద్ర న్యూస్ రేగొండ : రేగొండ మండలమలోని రూపిరెడ్డి పల్లి చెన్నపూర్ దమరoచ పల్లి రాజక్క పల్లి కొత్త పల్లి గ్రామాల్లాలో హత్ సే హత్ జోడో యాత్ర చేపట్టిన భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్బంగా గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు గ్రాములో ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులు వివరించారు పాదయాత్ర లో భాగంగా వారు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సారి అవకాశం కల్పించండి రైతుల రుణమాఫీ చేస్తాం మహిళలకు ఐదు వందలకే వంట గ్యాస్ అందిస్తాం నిరుద్యోగులకు ఉద్యాగా అవకాశాలు కల్పిస్తాం అన్నారు తెరాస పార్టీకి రెండు సార్లు అదికారం ఇస్తే కెసిఆర్ కుటుంబ పాలనా చేస్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరచి పోయారని సొంత లాభం చూసుకుంటూ రైతులను మరచిపోడని అన్నా