పాలదార లా బొగత నయాగరా జలపాతం 

పాలదార లా బొగత నయాగరా జలపాతం 

ముద్ర, వెంకటాపురం ( నూ): ములుగు జిల్లా వాజేడు మండలం లో ఏడతెరిపి లేకుండా రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతం పాలదార లా  నిండు కుండ ను తలపిస్తుంది. సందర్శకులను నీటి లోపలికి వెళ్లకుండా అటవీశాఖ అధికారులు తగ్గు జాగ్రత్త చర్యలు  చేపట్టారు.