ఏపీ అసెంబ్లీలో గందరగోళం 

ఏపీ అసెంబ్లీలో గందరగోళం 
  • పోటాపోటీగా స్పీకర్‌ పోడియం వద్దకు టీడీపీ, వైసీపీ సభ్యులు.
  • టీడీపీ సభ్యులతో కలిసి పోడియం ఎక్కి ఆందోళన చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
  • అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.
  • దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్‌.
  • మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి కౌంటర్‌.
  • అసెంబ్లీ వాయిదా.