పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ లీడర్ డాన్స్ 

ముద్ర,తెలంగాణ:- మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పిటీసి భర్త "మన్మధుడా" అంటూ చిందులు వేశారు. పోలీసులు పాటలు పెట్టి మరీ వీడియో తీశారు. దీంతో  మంథనిలో మంటగలుస్తున్న పోలీస్ ప్రతిష్ట అని మండిపడుతున్నారు. మంథనిలో కాంగ్రెస్ నాయకులు ఏది చెబితే అదే అంటున్న పోలీసులు.పోలీస్ స్టేషనా లేక డ్యాన్స్ ఇన్స్టిట్యూటా అని ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు.