రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం చారిత్రాత్మకం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం చారిత్రాత్మకం

ముద్ర.వీపనగండ్ల:-రాష్ట్రంలో మార్పు కోసం జరిగిన ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించడం చారిత్రాత్మక ఘట్టమని వనపర్తి జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్ అన్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు గెలుపుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు  కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.