సౌండ్ బాక్సులు పంపిణీ చేసిన కౌన్సిలర్ ఖాజా అజీమ్,మురళి

సౌండ్ బాక్సులు పంపిణీ చేసిన కౌన్సిలర్ ఖాజా అజీమ్,మురళి

ముద్ర ప్రతినిధి భువనగిరి :సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా పట్టణంలోని 30వ వార్డు కౌన్సిలర్ ఖాజా అజీమ్  హనుమాన్ యూత్ సభ్యులకు సౌండ్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా సౌండ్ బాక్సులను పంపిణీ చేయడంతో యూత్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ వార్డు కౌన్సిలర్ ఖాజా అజీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు.