6 వ రోజుకు చేరిన సద్గురువుల ఆమరణ నిరాహార దీక్ష

6 వ రోజుకు చేరిన సద్గురువుల ఆమరణ నిరాహార దీక్ష

సిద్దిపేట ముద్ర ప్రతినిధి :న్యాయమైన తమ సమస్యల పరిష్కారం  సద్గురువులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది.సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం వెల్గటూర్ గ్రామంలోని గోకులాశ్రమంలో  శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు వ్యవస్థాపకులు సద్గురువులు డాక్టర్ వై మధుసూదన్ ఆర్యులు డాక్టర్ వై సరళ దేవి  ట్రస్టు ఆస్తులను కాపాడుకోవడం కోసమే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్టు తెలిపారు. అధికారులు పూర్తిస్థాయిలో స్పందించి చర్యలు వెంటనే చేపట్టాలని వారు కోరారు లేకుంటే తమ దీక్ష కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు