బీఆర్​కే భవన్​లో శాఖల వారీగా ఫైళ్ల ప్యాకింగ్

బీఆర్​కే భవన్​లో శాఖల వారీగా ఫైళ్ల ప్యాకింగ్

బీఆర్​కే భవన్​లో శాఖల వారీగా ఫైళ్ల ప్యాకింగ్​ జరుగుతోంది. బీఆర్​కే భవన్​ నుంచి కొత్త సచివాలయానికి ఫైళ్ళు  తరలిస్తున్నారు. బీఆర్​కే భవన్​ నుంచి బయటకు వచ్చే సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్న ఎస్​పీఎఫ్​ సిబ్బంది. రెండు రోజుల్లో ఫైళ్లను తరలించాలని ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు.