తెలంగాణలో  కొనసాగుతున్న ఆరెంజ్​ అలర్ట్​

తెలంగాణలో  కొనసాగుతున్న ఆరెంజ్​ అలర్ట్​

తెలంగాణలో  కొనసాగుతున్న ఆరెంజ్​ అలర్ట్​. తెలంగాణకు ఐదు రోజులపాటు వర్ష సూచన. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.