ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల అరెస్టు

ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల అరెస్టు

బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్​ను హౌస్​ అరెస్టు చేసిన పోలీసులు. బొమ్మల రామారం పీఎస్​ వద్ద రఘునందన్​ రావును  అరెస్టు చేశారు.    తెలంగాణవ్యాప్తంగా హైటెన్షన్​ నెలకొంది.  హైడ్రామా మధ్య హన్మకొండకు బండి సంజయ్   తరలింపు. భారీ పోలీసు కాన్వాయ్​ తో బొమ్మలరామారం నుంచి హన్మకొండకు తరలింపు. కాసేపట్లో మేజిస్ట్రేట్​ ముందు హాజరుపరచనున్న పోలీసులు. బండి అరెస్టుకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు. బీజేపీ ఎమ్మెల్యేల అరెస్టు. రఘునందన్​, రాజాసంగ్​, ఈటల అరెస్టు.