పెంబర్తి దగ్గర ఉద్రిక్తత

పెంబర్తి దగ్గర ఉద్రిక్తత

జనగామ జిల్లా పెంబర్తికి చేరిన బండి సంజయ్​ కాన్వాయ్​. పెంబర్తి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్​ కాన్వాయ్​ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు. లాఠీచార్జి చేసిన పోలీసులు.