బండి సంజయ్​ అరెస్టుపై హైకోర్టుకు బీజేపీ లీగల్​ సెల్

బండి సంజయ్​ అరెస్టుపై హైకోర్టుకు బీజేపీ లీగల్​ సెల్

బండి సంజయ్​ అరెస్టుపై హైకోర్టుకు బీజేపీ లీగల్​ సెల్​ వెళ్ళింది.    హైకోర్టులో హెబియస్​ కార్పస్​ పిటిషన్​  బీజేపీ దాఖలు చేసింది.   ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్​ సర్కార్​ ఖూనీ చేస్తోంది. కేసీఆర్​ నియంత పాలన చేస్తున్నారన్న కొండా విశ్వేశ్వర రెడ్డి. సంజయ్​ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్​.