ఆర్థిక సాయం అందజేత

ఆర్థిక సాయం అందజేత
 ముద్ర/రాజాపేట మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన సుంకే యాదగిరి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు వారి కుటుంబానికి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంజనీరేష్ 5వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశాడు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కళ్లెం పాండు ఇంజశ్రీ రాములు చేర్యాల నాగయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాకల శ్రీకాంత్ సేవల యాదగిరి కాకల కిష్టయ్య సుంకే నర్సింహులు కళ్లెం యాదగిరి కింజన రైస్ ఇంజ కరుణాకర్ నాని ప్రవీణ్ కరుణాకర్ పవన్ కార్తీక్ అజిత్ సంజయ్ గ్రామస్తులు పాల్గొన్నారు