రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అరెస్ట్

రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అరెస్ట్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన కేసులో రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తో పాటు14 మంది బీఆర్ఎస్ నాయకులను  ఎన్ టిపిసి పోలీసుల అరెస్టు చేశారు.