స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో గొట్టిముక్కల సురేష్ రెడ్డి

స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో గొట్టిముక్కల సురేష్ రెడ్డి

ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి: పట్టణంలోని భూంనగర్ లో స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ సర్పంచ్ కందునూరి ప్రమోద్ రావ్, మోర మనోహర్, మోలుగురి రాజవీరు, సయ్యద్ ఫయాజ్, జక్కుల శ్రీకాంత్, రేండ్ల వేణు, గుమ్మడి లక్ష్మణ్, యాతం అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..*