కెసిఆర్ ప్రసంగం పాయింట్స్

కెసిఆర్ ప్రసంగం పాయింట్స్

ధరణి లేకుంటే భూముల కోసం ఎన్ని పంచాయతీలో అయితుండనో..
టిఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం
ధరణితో 99% సమస్యలు పరిష్కారమయ్యాయి
బటను నొక్కితే మీ అకౌంట్లో నగదు వస్తుంది
తెలంగాణ మోడల్ కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు
ధరణిలో ఒకటి రెండు శాతం ఇబ్బందులు ఉండొచ్చు
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెంచాం
ధరణిలో పది నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది
తల సరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది
నేడు 1000 పైగా గురుకులాలు ఉన్నాయి
తెలంగాణ సాధన చరిత్ర ఉంది
గత పాలకుల హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వెనుకబడింది
రైతులను కంటికి రెప్పలా కాపాడుకునే ప్రభుత్వమే బి
తెలంగాణ లో తప్ప ఏ రాష్ట్రంలోని 24 కరెంటు ఇచ్చే దిక్కులేదు
తెలంగాణ రాకపోయుంటే నాగర్కర్నూల్ జిల్లా అయ్యేది కాదు
నేను పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం
నాడు పాలమూరులో గంజి కేంద్రాలు ఉండేవి
తెలంగాణ సంక్షేమ పథకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
చెక్ డ్యామ్ లో నీళ్లు చూస్తే చాలా ఆనందంగా ఉంది
పాలమూరు జిల్లాలో ఎకరం కోట్ల రూపాయలు పలుకుతుంది
ధరణి పోటల్ ను తీసేస్తామని కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
ధరణి  తీసేస్తా అన్న వ్యక్తినే సముద్రంలో వేసేద్దాం
ధాన్యం అమ్మగానే రైతులు అకౌంట్లో పైసలు జమవుతున్నాయి